Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జ్ఞానదీపం-గ్రంథాలయం' పేరుతో పాలపిట్ట బుక్స్ -లీడ్ లైబ్రరీ ఆధ్వర్యాన గ్రంథాలయం ఇతివత్తంగా కవితలను ఆహ్వాసిస్తున్నారు. ఎన్నుకున్న కవితలతో ఒక కవితా సంకలనం ప్రచురించాలని సంకల్పించారు. ఆసక్తి కలిగిన వారు మార్చి 30, 2023లోగా [email protected] లేదా kasula.ravikumar8@gmail. com మెయిల్స్‌కు పంపవచ్చు. లేదా పోస్టులో పంపాలనుకునే వారు పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ నెంః 2, ఎం.ఐ.జి-2, బ్లాక్-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044. చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9490099327, 7981068048 నంబర్ల నందు సంప్రదించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.