Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాసా ఫౌండేషన్ సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో డా|| వాసా ప్రభావతి స్మారక కథల పోటీలు 'దేశభక్తి' అంశంపై నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.5000/-, రూ. 2500/- లతో పాటు రూ.1000/- ఐదు ప్రత్యేక బహుమతులు అందించనున్నారు. ఆసక్తి కలిగిన వారు కథ రాత ప్రతిలో ఎ4లో నాలుగు పేజీలు, డిటిపిలో మూడు పేజీలు మించకుండా ఏప్రిల్ 30 లోగా ఎడిటర్, సాహితీ కిరణం, ఇం.నెం. 11-13-154, రోడ్ నెం. 3, అలకాపురి, హైదరాబాద్ - 500102 చిరునామాకు పంపవచ్చు. లేదా వాట్సాప్ నెంబరు 9490751681 కు పంపవచ్చు.