Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో వచన కవితలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో త్వరలో ప్రారంభించబోయే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి అంశాలపై పోటీలను నిర్వహించనున్నారు. ఎంపికైన కవితలతో సంకలనం తీసుకురానున్నారు. ఆసక్తి కలిగిన కవులు, విద్యార్థులు ఈ మూడు అంశాలకు సంబంధించి లేదా ఏదైనా ఒకదాని గురించి 25 లైన్లకు మించకుండా రాసి ఈ నెల 31లోగా [email protected] మెయిల్ ఐడీకి గాని, 9440233261 నంబరు వాట్సాప్కు గాని పంపవచ్చునని అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.