Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ అందించే రజినీశ్రీ పురస్కారానికి చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కె.వి. మేఘనాథ్ రెడ్డి రచించిన కలుంకూరిగుట్ట ఎంపికైనట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.