Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతాలోని భారతీయ భాషా పరిషద్ తెలుగులో ప్రముఖ కవి డా|| ఎన్. గోపికి ప్రతిష్టాత్మకమైన ''కతిత్వ సమగ్ర సమ్మాన్'' పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు ప్రదానోత్సవం (అలంకరణ్ సమారోహం) ఏప్రిల్ 8, 2023 సాయంత్రం 4 గం||కు కోల్కతా లోని పరిషద్ సభాగారంలో జరగనున్నట్టు పరిషద్ అధ్యక్షురాలు డా|| కుసుమ్ ఖేమాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.