Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక జాతీయ స్థాయి పురస్కారానికి అనంతపూర్ జిల్లాకు చెందిన కవి ఈ.రాఘవేంద్ర రచించిన ''కల్లంచుల బువ్వ'' దీర్ఘ కవిత ఎంపికయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 16న ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సభలో పురస్కారాన్ని అందివ్వనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.వివరాలకు 9492765358 నంబరు నందు సంప్రదించవచ్చు.