Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహితి, అరసం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30న సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్లోని బాగ్లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'శ్రామిక కవి సమ్మేళనం' నిర్వహించను న్నారు. వివరాలకు 8897765417 నరబరు నందు సంప్రదించవచ్చు.