Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
Thu 22 Sep 06:06:41.971761 2022
Mon 15 May 01:08:01.465289 2023
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కర్నాటక ఫలితాల అనంతరం సరికొత్త మార్పులు రావడం ఖాయమని కాంగ్రెస్ దోమ మండలాధ్యక్షులు మాలి.విజరు కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 224
Mon 15 May 01:08:01.465289 2023
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పెంట నోళ్ళ రవికుమార్ తండ్రి మిద్దె కిష్టయ్య అనారోగ్యంతో బాధపడు తూ గత సంవత్సరం డిసెంబర్లో చనిపోయాడు. దీంతో ఆదివారం ఎమ్మార్పీఎస్
Mon 15 May 01:08:01.465289 2023
15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే సీఎం కప్ క్రీడా పోటీలకు ఎంపిక చేసిన క్రీడా మైదానాలు ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందని శంకర్పల్లి ఎంపీడీవో, క్రీడా కన్వీనర్ వెంకయ్య అన్నా
Mon 15 May 01:08:01.465289 2023
పరిగి పట్టణ కేంద్రంలో పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన భూమన్న గారి సాయి రెడ్డిని వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే, డీస
Mon 15 May 01:08:01.465289 2023
మండల పరిధిలోని పట్లూర్ గ్రామంలో ఆదివారం వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శ్రీ పార్వతి సోమేశ్వర దేవస్థానం గణపతి, సుబ్ర
Mon 15 May 01:08:01.465289 2023
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కల్వకుర్తి నియో జకవర్గంలోని ఆమనగల్
Mon 15 May 01:08:01.465289 2023
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుంద ని, అలాగే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భట్టి చేప ట
Mon 15 May 01:08:01.465289 2023
తాండూరు అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పైలెట్ రోహి త్‌రెడ్డి దూసుకుపోతున్నారు. నియోజక వర్గం రూపురేఖ లు మార్చి చూపిస్తానని తాను ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులకు శ్రీకార
Mon 15 May 01:08:01.465289 2023
ప్రజలతా క్షేమంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో శివలింగము, నంది, నాగదేవత, నవగ్రహ సహిత, ధ్వ
Mon 15 May 01:08:01.465289 2023
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ
Mon 15 May 01:08:01.465289 2023
శంకర్పల్లి మండలంలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్ కూతురు సహర్ష ప్రమోద్ కుమార్, మిర్జాగూడకు చెందిన ఒ
Mon 15 May 01:08:01.465289 2023
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు కనుమరుగవుతున్న వేళ నేటి నుంచి అన్ని మండల కేంద్రాల్లో క్రీడా సంబురాలు ప్రారంభం కానున్నాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు
Mon 15 May 01:08:01.465289 2023
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే అన్ని కొబ్బరికాయలు కొడతామని కాంగ్రెస్ నాయకులు మొక్కారు. అందులో భాగంగా ఆదివా
Mon 15 May 01:08:01.465289 2023
మన చరిత్ర భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండాలని, మన చరిత్రను లిఖించేవారు ఎవరో రారని ఎవరికోసమో ఎదురు చూడొద్దని మన చరిత్రను మనమే స్వయంగా రా సుకొని చరిత్రలో నిలబ
Mon 15 May 01:08:01.465289 2023
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమ ఫాక్స్ కాన్ రంగారెడ్డి జిల్లా కొంగలకలాన్లో ఏర్పాటు చేయనున్న ఫాక్స్ కాన్ పరిశ్రమ ఏర్పాటుకు నేడు భూమి
Sun 14 May 05:39:08.438652 2023
కర్నాటక రాష్ట్రంలో విద్వేషం ఊడిందని ప్రేమ గెలి చిందని, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రతినిధి ఎండి యూ సుఫ్, యువజన
Sun 14 May 05:39:08.438652 2023
యాదవ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన రేవం త్ రెడ్డి యాదవ కులానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్ యాదవ్, కౌన్సిలర్ మధు సూదన్ యాదవ్
Sun 14 May 05:39:08.438652 2023
ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను ఎండగడుతూ మరోవైపు రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యం లో ఏప్రిల్ 14 నుంచి 'ఇంటింట
Sun 14 May 05:39:08.438652 2023
దేశంలో కులాలు, మతాల పేరుతో విభజించి పాలించాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, దీనికి కర్నాకట ఫలితాలే నిదర్శమని, ఈ ఫలితాల్లో దేశ రాజకీయాల్లో పెను మార
Sun 14 May 05:39:08.438652 2023
విధులకు హాజరు కాని పంచాయతీ సెక్రెటరీల స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జూనియ
Sun 14 May 05:39:08.438652 2023
నకిలీ నోట్లను తయారు చేసి భారతీయ ఒరిజినల్ నోట్లతో కలిపి మార్కెట్లో చలామణి చేస్తున్న ఇద్దరు నిందితుల అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క
Sun 14 May 05:39:08.438652 2023
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామానికి చెందిన ట్రినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థి ఎలుగని కిర
Sun 14 May 05:39:08.438652 2023
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్ఛితంగా న్యాయం చేస్తారని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టైగర్.బి. కృష్ణయ్య హమీనిచ్చారు. వికారాబ
Sun 14 May 05:39:08.438652 2023
మన సాహిత్య, సంస్కృతులను కలాలతో కూడగట్టి విశ్వవ్యాప్తంగా చాటి చెబుతామని ప్రముఖ కవి, అనంత వేదిక రూపకర్త దోరవేటి చెన్నయ్య అన్నారు. శనివారం వికారాబాద్ సమీపంలోని బ
Sun 14 May 05:39:08.438652 2023
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తాండూరు యువ శాసనసభ్యు లు పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మండలంలోని పగిడియాల గ్రామంలో పౌరసరఫరాల సంస్థ ఆధ
Thu 11 May 01:28:35.378093 2023
కార్యకర్తల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం అని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బుగ్గ తండాలో ప్ర మాదంలో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర
Thu 11 May 01:28:35.378093 2023
కంటి వెలుగు నిరుపేదలకు వెలుగు నిస్తుందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కొత్తూరు ము న్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అ న్నారు. బుధవారం ఆమ
Thu 11 May 01:28:35.378093 2023
ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఆవుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని తాళ్ళపల్లి గూ
Thu 11 May 01:28:35.378093 2023
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించకుంటే ప్రజాసంఘాల అఖిలపక్ష రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రజా సంఘాలు అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశార
Thu 11 May 01:28:35.378093 2023
లయన్స్ క్లబ్ ఆమనగల్ అధ్యక్షులుగా 2023-2024 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ సభ్యులు సుద్ధపల్లి సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Thu 11 May 01:28:35.378093 2023
వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయిన సంఘటన బుధవారం మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
Thu 11 May 01:28:35.378093 2023
దళితబంధులో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేల పేర్లను బహిర్గతం చేసి, వారిని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలనీ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహా మాదిగ అన్నారు. బుధవా
Thu 11 May 01:28:35.378093 2023
సీఎం కప్ క్రీడా పోటీలు 15,16,17వ తేదీలలో నిర్వహించబడునని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య తెలిపారు. బుధవారం శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ, ఎంపీఓ, ప
Thu 11 May 01:28:35.378093 2023
దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అరవింద్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మిట్ట కోడూరు, హిబ్రహీంపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్
Thu 11 May 01:28:35.378093 2023
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొను గోలు చేయాలని తెలుగుదేశం పార్టీ కల్వకుర్తి నియోజకవ ర్గం కో ఆర్డినేటర్ అండేకార్ యాదిలాల్ డిమాండ్ చేశారు. ఆమనగల్ మార్కెట్ యార్డ
Thu 11 May 01:28:35.378093 2023
మండల పరిధిలోని మేడిపల్లి దాటిన తర్వాత నానక్ నగర్ దగ్గర రోడ్డు పక్కనే ప్రమాదకరంగా పెద్ద గోతి ఏర్ప డింది. ఈ విషయంపై నానక్ నగర్ సర్పంచ్ దంతుక పెద్ద య్య పలుమ
Thu 11 May 01:28:35.378093 2023
విద్యావ్యవస్థలో మొట్టమొదటిసారిగా మునుపెప్పు డూ లేని విధంగా పది ఫలితాలు మరీ అధ్వానంగా వచ్చా యి. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితా ల్లో మండలం జిల్లాలో చివరి స్థానంలో
Thu 11 May 01:28:35.378093 2023
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసమే చీఫ్ మినిస్టర్ కప్ పేరిట క్రీడా పండుగకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్ తెలిపారు. మండల పరిషత్ క
Thu 11 May 01:28:35.378093 2023
మండల పరిధిలోని బార్వాద్ తండాలో శ్రీ జగదాంబ సేవాలాల్ జయంతి సందర్భంగా బార్వాద్ తండాలో సర్పంచ్ చవాన్ కవిత మోహన్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే
Thu 11 May 01:28:35.378093 2023
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వన్నాడపు అరుణమ్మ సూ చించారు. బుధవారం మండల పరిధిలోని నజ్జిక్ సి
Wed 10 May 00:50:29.376974 2023
ఏండ్ల కొద్ది పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఐకెపీ, వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ
Wed 10 May 00:50:29.376974 2023
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు సూచించారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మం గళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ
Wed 10 May 00:50:29.376974 2023
నార్సింగి మున్సిపాలిటీ ఆర్భాటం ఎక్కువ అమలు తక్కువ అన్న చందంగా ఉంది. హమీలకు హద్దు, అదుపు లేదు కానీ ఆచరణ మాత్రం శూన్యం. సీసీరోడ్లు, డ్రయినేజీ వ్యవస్థ కోసం ఇష్టానుసారంగా తవ్
Wed 10 May 00:50:29.376974 2023
అక్రమ మట్టిదందా కొనసాగించాలంటే అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మండలం లో ఎక్కడ కూడా అనుమతులు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండతో రాత్రి,
Wed 10 May 00:50:29.376974 2023
చేవెళ్ల మండలంలో మంగళవారం సాయంత్రం భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో హైద్రాబాద్- బీజాపూర్ జాతీయ రహద
Wed 10 May 00:50:29.376974 2023
పరిగిలో సామాజిక ఉద్యమాలను అడుగు అడుగున అణచి వెసిన అగ్రవర్ణాల ఆధిపత్యం 2024లో పరిగి గడ్డపైన సామాజిక వర్గాల జెండాను ఎగురవేస్తామని ఆర్పీఐ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్
Wed 10 May 00:50:29.376974 2023
ప్రతి ఒకరూ మూగజీవుల సంరక్ష ణకు కృషి చేస్తూనే స్వేచ్ఛగా జీవించేలా చూడాలని ప్రముఖ యాంకర్ రష్మీ గౌత మ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధి లో మంజీర పైప్‌లైన్
Wed 10 May 00:50:29.376974 2023
గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందు లు కలగకుండా నీటి సరఫరా చేసే నల్లాలకు ప్లో కంట్రోల్ వాల్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని 7-8, వార్డుల్లో వా రం రోజులలో
Wed 10 May 00:50:29.376974 2023
మండల కేంద్రంలో మంగళవారం నుండి ఇంటర్సిటీ ట్రైన్ రైల్వే అధికారులు నిలపడంతో హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, చేవెళ్ల మాజీ ఎం
Wed 10 May 00:50:29.376974 2023
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంట
×
Registration