Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : ఉమ్..ఊ.. ఆ..ఆ..ఆ..
ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..
జీతాలు రాలే.. మనసూరు కోలే
జీతాలు రాలే.. మనసూరు కోలే ..
అప్పు తీసుకొచ్చాను రా భాయి
కోడికూర తిందాము రా భాయి
జీతాలు రాలే.. మనసూరు కోలే..
అప్పుతీసు కొచ్చాను రా భాయి
కోడికూర తిందాము రా భాయి
జీతాలు రాలే.. మనసూరు కోలే ..
అప్పుతీసు కొచ్చాను రా భాయి
చరణం : నీకు వయసు లేదు.. ఏ కొలువు రాదు
నీకు వయసు లేదు.. ఏ కొలువు రాదు..
మన చదువులు చట్టుబండలోయి
ఏ వైపు చూడ.. అవినీతి చీడ
ఏ వైపు చూడ.. అవినీతి చీడ..
మనమిరువురం దులిపితెపోదోయి
జీతాలు రాలే.. మనసూరు కోలే ..
అప్పుతీసు కొచ్చాను రా భాయి
చరణం : ఇంక్రిమెంట్లు లేవు.. అలవెన్సు రాదు
ప్రతి బ్యాంకు లోను.. చెక్ బౌన్స్ సీను ..
ఇక సిబిల్ స్కోరు హుష్ కాకోయి
ఇక చింతచేయ తగదోయి నీకు
ఇక చింతచేయ తగదోయి నీకు..
కూర చల్లారి పోద్ది రాభాయి
జీతాలు రాలే.. మనసూరు కోలే ..
జీతాలు రాలే.. మనసూరు కోలే ..
'పునర్జన్మ'(1963) చిత్రంలోని 'దీపాలు వెలిగె పరదాలు తొలగె' పాటకు పేరడి.
రచన : దాశరథి.
- డా.బి.బాలకష్ణ
9948997983