Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దునే నిద్దుర వేట
చేసెనే మాటల తూట
చెత్తబండి సౌండూ...
చెదిరె నా మైండూ...
తెలతెల్లవారగానే అదే మోతా...ఆ....
కునుకన్న తీయనీక ఒకే కూతా...ఆ...
||పొద్దునే ||
అలసి అలసి కనుమోసి పడుకున్న ఆ రేయీ...ఈ..ఈ..
తెలుసునా ఎన్నడైన ఆ హాయి నీకోయీ...ఈ..ఈ..
కనులు వాల్చీ...కునుకుదీస్తీ...
అంతలోపే...ఏ.ఏ.ఏ...ఏ.ఏ.ఏ...ఏ.ఏ.ఏ
మున్సిపాల్టీ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ
చత్తబండీ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ
ఇంటిముందే...ఏ.ఏ.ఏ...ఏ.ఏ.ఏ...ఏ.ఏ
నా...నా...పాలిట అలారమయ్యెనా
||పొద్దునే ||
సుప్రభాతమే రోజు నాకు ఇక ఆ మైకూ...ఊ..ఊ..
ఒక్కసారి వినగానె మరిసె కనులే కునుకూ...ఊ..ఊ..
ఒక్కరైనా...ఆపలేరా...
చెత్తబండీ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ
వచ్చెనండీ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ
తీస్కరండీ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ
వేసిపొండీ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ...ఈ.ఈ.ఈ
అంటూ నాలో మంట రేపెనే
||పొద్దునే ||
సినిమా : మెకానిక్ అల్లుడు
పాట : జుమ్మనే తుమ్మెద వేట
గాయకులు :SPB & K.S చిత్ర
రచన : భువన చంద్ర
- అజయ్ మెంగని,
8688144853