Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
రేవంత్ రెడ్డి పై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీి రాష్ట్ర కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్జి బీర్ల ఐలయ్య శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.యాదవ, కురుమ సంఘాల నేతలు గాంధీ భవన్ ముట్టడికి పిలుపు నివ్వడం పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గొల్ల, కురుమలకు గోర్ల నగదు, బదిలీ ఇప్పియలేని మంత్రి , గొల్ల కురుమ అని చెప్పుకోవటం సిగ్గుచేటని పేర్కొన్నారు.యాదవ గొల్ల కురుములం కలసి గాంధీభవన్ కాదు, ని ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.