Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కత్తి కన్న పదునైన కలమా!
కవుల భావోద్వేగాలకు నిలయమా!
ఉద్యమాలకు ఊపిరి పాటలైతివి
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా
తీర్చిదిద్దితివి
ప్రజలను మేలుకొలిపే కవితాజ్వాలాన్ని బయలుపరిచి
అందరికి అవగాహనను కల్పించితివి
నీవే ఈనాటి యువతరానికి
బ్రతుకును చూపే
బాటసారివి..
- రవళి ఋషిగంపల