Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమి తిరిగి ఇవ్వాలని కోరుతూ బస్టాండ్ చౌరస్తా ఆవరణలో సోమవారం దళిత మహిళ రైతులు టీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు . ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ నియోజకవర్గ ఇన్చార్జి గర నరేష్, తాటికాయల నరేందర్, విజరు ,శేఖర్, పురుషోత్తం, నవీన్,విష్ణు సందీప్ తదితరులు పాల్గొన్నారు హాజరై మద్దతు తెలిపారు .ఈ కార్యక్రమంలో దళిత మహిళా రైతులు పాల్గొన్నారు.