Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఎగువ శ్రీశైలం జలాశయం ప్రధాన కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 55,889 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది.సాగర్ జలాశయం క్రమక్రమంగా పెరిగుతుంది.దీంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 534.80 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 177.6686 టీఎంసీలుగా ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం,కుడికాలువ,ఎడమ కాలువ,ఎస్ఎల్బీసీ, లోలేవల్ కెనాల్ ద్వారా నీటి విడుదల లేదు.జలాశయం నుండి దిగువకు నీటి విడుదల కొనసాగడం లేదు.