Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ పందుల వెంకట్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు కందికంటి అంజయ్య ఎంఆర్పిఎస్ నాయకులు నిరంజన్ మాదిగ,బుడిగే వెంకన్న మాదిగ, సంగపాక హర్ష వర్ధన్, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వేణుగోపాల్ మాధవ్, ఎర్ర వెంకట నారాయణ , జిల్లా ఉపాధ్యక్షులు వంట ఆనంద్ బాబు, జిల్లా నాయకులు గుండ్లపల్లి నాగరాజు, మండల అధ్యక్షులు బందెల సైదులు,వేముల నగేష్, ఇంద్రకంటి శంకర్ పాల్గొన్నారు.