Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల బాబు, ఎస్ఎఫ్ఐ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. బాలుర గురుకుల పాఠశాలను గురువారం విద్యార్థి జన సమితి, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుగ్గిళ్ల భరత్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.