Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
చేనేత కార్మికుడు సత్యనారాయణ కుటుంబానికి అన్ని విధాలాగా అండగా ఉంటానని టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన చేనేత కార్మికుడు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. చేనేత భీమా ద్వారా మంజూరైన రూ.5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ వస్పరి శంకరయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, ఆడెపు బాలస్వామి ,దాసి సంతోష్,పాషికంటి శ్రీనివాసు, బింగి శ్రీనివాసు, బెతి శ్రీనివాసు, కష్ణమూర్తి,చేనేత కార్మికులు పాల్గొన్నారు.