Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఆదివారం 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మర్ల రాంరెడ్డి, అలివేలు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జిట్టా నగెష్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.