Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు రామకృష్ణ విద్యాల యంలో ఆదివారం స్వపరిపా లన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు వివిధ హోదాల్లో తమ ప్రతిభను కనబరిచారు. పాఠాలు చక్కగా బోధించారు. విద్యాశాఖ మంత్రిగా బి.హరిప్రసాద్, ఎమ్మెల్యేగా ఎం.మహేశ్, కలెక్టర్గా ఎం.సందీప్, డీఈఓగా ఎ.లహరి,ఎంఈఓగా డి.అర్చన, వి.రాకేష్, ఉపాధ్యాయులుగా ఆకాశ్, ఆర్.సాయితేజ, జె.దినేశ్, కె.ఉష, ఎం.రోహిణి, ఆర్.మౌనిక, ఎస్.సంజన, వి.నందిత, ఎం.నవ్య, రవళి, వినీల, వెన్నెల, మహాలక్ష్మి, జె.నవ్య, మకరజ్యోతి, సాయిగణేశ్, నీరజ్, సిద్ధార్థ, పవన్, విజరు, అజరు, ఉదరు, వెంకటేశ్, నవీన్, రామదుర్గారావు వ్యవహరించారు.ప్రధానాచార్య బండిరాజుల శంకర్ మరియు ఉపాధ్యాయ బృందం వారిని అభినందించారు.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.