Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో భువనగిరి మున్సిపల్‌కు టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా రూ.17 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించిన సందర్భంగా శుక్రవారం స్థానిక జగ్జీవన్ రావ్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీిఆర్,మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య , మార్కేట్ చైర్మెన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి , బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎ.వి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.