Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
బృగు మాలిక సోమప్ప సోమేశ్వర స్వామి దేవస్థానం సోమవారం బూరుగులతండా గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా హుండీ ఆదాయం మొత్తంరూ.3,67,337 వచ్చిందని ఆలయ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక లక్షా 32 వేలా552,లడ్డూ, పులిహోర ద్వారా రూ.75000, కొబ్బరికాయల ద్వారా రూ.85 వేలు, టికెట్ల ద్వారా రూ.74775 వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ పరిశీలకులు రమేశ్, ఆలయ అధికారి కొంకపాక మృత్యుంజయ శాస్త్రి,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ధర్మకర్తలు పెండం సైదులు, లక్ష్మీనారాయణ, పురాణ వీరప్ప ఆలయ పూజారి ఇరుగంటి శ్రీనివాస్, వెంకట్రావు, చంద్రయ్య, వస్కుల సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్ అనంతు శ్రీనివాస్‌గౌడ్, వార్డుసభుక్యలు పాల్వాయి వెంకటయ్య, కొత్త లక్ష్మణ్, కందిబండ శ్రీనివాస్, గజ్జల కోటేశ్వరరావు, రాచకొండ శ్రీనివాసరావు, నీలా రామ్మూర్తి,మాలోతునాగు, అనిల్రవి, వినోదు,నాగేశ్వరరావు,విక్రం,సోములు, సీతయ్య పాల్గొన్నారు.