Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలో అతి పెద్దదైన భద్రకాళి వస్త్ర షాపింగ్ మాల్‌ను హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మెన్ గెల్లి అర్చన రవి, మాజీ మున్సిపల్ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన దుస్తులను అమ్మి వినియోగదారులప్రజల మన్ననలు పొందాలన్నారు. కుటుంబానికి అవసరమయ్యే అన్ని రకాల దుస్తులు ఒకే దగ్గర లభించే విధంగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయటం హర్ష నియమన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.