Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలకేంద్రంలోని స్థానిక శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.హోంమంత్రిగా కొణతం సాయిచరణ్‌రెడ్డి,విద్యాశాఖ మంత్రిగా శ్రీనిత,విద్యుత్ శాఖ మంత్రిగా సాయిసిరిన్తేజ్,ఆరోగ్య శాఖ మంత్రిగా పూజిత,సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా కీర్తన,జాయింట్ కలెక్టర్‌గా కుసుమచందన, డీఈవోగా చరణ్ జీత్రెడ్డి,జెడ్పీ చైర్‌పర్సన్‌గా మధుమిత్ర, ఆర్డీవోగా నమ్రత,నియోజకవర్గ ఎమ్మెల్యేగా వర్షిత్‌రెడ్డి, తహసీల్దార్‌గా హరిణి, ఎంపీడీవోగా వైష్ణవి, ఎంఈఓగా సాయిసిరి చందన, కరెస్పాండెంట్‌గా రిషిక్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులుగా సాయిస్నేహ తమ పాత్రలను పోషించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొనతం సీతారాంరెడ్డి, పాఠశాలఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.