Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-ఆలేరుటౌన్
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన మహిళ వాకర్స్ క్లబ్, వాసవి సూపర్ స్టార్ విద్యాధరపురం శ్రీ కన్యక పరమేశ్వరి సత్రం నందు సంయుక్తంగా నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళగా , కరోనా సమయంలో సేవలు అందించినందుకు పట్టణానికి చెందిన ఆకలి దేవి నంది అవార్డుకి ఎంపికయ్యారు. విజయవాడ నగరంలో విజయవాడ సిటీ మేయర్ వాయన భాగ్యలక్ష్మి, వాసవి క్లబ్బు అధ్యక్షురాలు పానుగంటి లలిత రాణి ,రవికుమార్ , పానుగంటి సుమంత్ , వాసవి క్లబ్బు గవర్నర్ మిత్తింటి శారద గారు, రామలింగరాజు ,అనురాధ ఈ విశిష్ట నంది అవార్డు 2023 అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.