Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేడు మండలకేంద్రంలోని రామాలయం ప్రాంగణం ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించే సభాస్థలని మంగళవారం అదనపు కలెక్టర్ మోహన్రావు పరిశీలించారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఎలాంటి లోటు పాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్ర మంలో సీఐ నాగార్జునగౌడ్,ఎస్సై డానియల్కుమార్,ఏపీఎం నర్సయ్యగౌడ్, సీసీ యాదగిరి,ఐకేపీ సిబ్బంది,బీఆర్ఎస్మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య,కటకం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.