Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట రూరల్
సూర్యాపేట మండలపరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన మాలి అనంతరెడ్డి తండ్రి మాలి ధర్మారెడ్డి కొద్దిరోజుల కింద ఆనారోగ్యంతో బాధపడుతూ మతి చెందారు.వారి భౌతికకాయంపై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి,జెడ్పీటీసీ జీడిభిక్షం, వైస్‌ఎంపీపీ శ్రీనివాసనాయుడు, మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, పబ్లిక్‌క్లబ్ డైరెక్టర్ సునీల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సర్పంచులు వినోదు, సుమతి నాగరాజు, శంకర్‌నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు శీను, అంజయ్య, వెంకన్న, కిరణ్, పెద్దఅనంతరెడ్డి, మల్లయ్య, దశరథ, జానీ పాల్గొన్నారు.