Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కస్తూర్బా పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి, ప్యాడ్స్, పాఠశాల లైబ్రరీ కొరకు భారత రాజ్యాంగం, తెలంగాణ రైతు చట్టమును కాంగ్రెస్ నాయకులు, తుంగతుర్తి బార్ అసిస్టెంట్ జ్ఞాన సుందర్ బుధవారం అందజేశారు.అదేవిధంగా తొండ, జలాల్పురము, వెలిశాల, గుండెపురి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫ్యాట్స్ ప్రతి స్కూలుకు భారత రాజ్యాంగాన్ని వాళ్ళ లైబ్రరీ కోసం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.