Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరురూరల్:మండలంలోని కొలనుపాక గ్రామంలో ఎన్ఆర్జిఎస్ నిధుల నుంచి 50 లక్షలతో సీసీి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి గురువారం ప్రారంభించారు .ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యణా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుర్రాల బాలరాజు, తోడేటి నరేందర్ ,అమృతం బాలరాజు, గౌండ్ల మఠం రాజశేఖర్ ,జంగా పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.