Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు మున్సిపల్లోని మూడో వార్డులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి, తూర్పాటి రాములు కి 60 వేల రూపాయలు,కళ్లెం దివ్యకి రూ.18,500. రూపాయల చెక్కులను . స్థానిక కౌన్సిలర్ బేతి రాములు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆడెపు బాలస్వామి, మొరిగాడి వెంకటేష్, బెదరకోట దుర్గేష్, కొంతం శంకర్,బింగి రవి, దుర్గేష్, పాషికంటి శ్రీనివాస్, ముగ్గు నరసింహ పాల్గొన్నారు.