Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమారు అనిల్ కుమార్ రెడ్డి పై అసత్య వార్తలు ప్రచురించిన దిశ దినపత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏసీపీ వెంకట్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజ నిజాలు తెలుసుకుని వార్తలు ప్రచారించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసుకుంట్ల సత్యనారాయణ, పొత్నాక్ ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, ఎండి.మజార్, అంగడి నాగరాజ్, సయ్యద రషీద్, హుస్సేన్, ఎండి ఆబిద్ అలీ, పిట్టల బాలరాజ్, కూర వెంకటేష్, జిట్ట మల్లారెడ్డి, పోకల యాదగిరి, ఎడమ ప్రవీణ్, ఎండి ఎజాజ్, ఉపేందర్ పాల్గొన్నారు.
దిశ దిన పత్రిక పై చర్యలు తీస్కువాలని నిజ నిజాలు తెలుసుకుని వార్త లో ప్రచారించాలని మండల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని ఎదురుకులేక ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిక్కుల వెంకటేష్, వల్లందాస్ ఆదినారాయణ, నానం కృష్ణ గౌడ్ ,నుచ్చు నాగయ్య యాదవ్, ఎడ్ల శీను, సిరికొండ శివకుమార్, చుక్క స్వామి, గుమ్మడల్లి రమేష్, ఐలయ్య, బింగి బిక్షపతి, రాజు, జిన్నా మల్లేష్, చిన్నం శ్రీను, మహేష్ యాదవ్, పాల్గొన్నారు.