Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కనికరం లక్ష్మయ్య కుటుంబసభ్యులను శనివారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి,మాజీ సర్పంచ్ శంకరయ్య,పార్టీ నాయకులు లక్ష్మయ్య, బాలస్వామి ,గణేష్,భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.