Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి, నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందేలా చూడాలని సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాణి మహిళలు తహసీిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఎండి. ఇద్రీస్ ఆలీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూలమ్మ , నాగమణి ,సరళ, అలిమ బేగం,బొద్దుల విజయ, భాగ్యమ్మ, జాంగిర్ బి తదితరులు పాల్గొన్నారు.