Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
నిరుపేద ప్రజలకు వరంగ సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ అన్నారు. శుక్రవారం పురపాలక సంఘంలో శుక్రవారం, ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తోట ఎల్లయ్య రూ.60 వేలు, ఎగ్గిడి సాయిరాం రూ.57,500 చింతకింద ఆంజనేయులు 37,500 షేక్ మతిన్ 27,500 కందుల శ్రీకాంత్ 19 వేలు, బండి అండాలు రూ.25 వేలు , చెక్కిళ్ల నవ్య రూ.60 వేలు , జట్ట శివప్రసాద్ రూ.30 వేలు , కూళ్ల చంద్రమౌళి రూ.60 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్, కౌన్సిలర్ రాయపురం నరసింహులు, బేతి రాములు, కందుల శ్రీకాంత్, కోఆప్షన్ సీస రాజేష్, జిల్లా గ్రంధాలయం డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, ఆర్టిఏ నెంబర్ పంతం కృష్ణ, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కుండే సంపత్, మాజీ సర్పంచ్ దాసి సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి వెంకటేష్, జూకంటి ఉప్పలయ్య, పాషికంటి శ్రీనివాస్, దుడుక గణేష్, మెరుగు కృష్ణమూర్తి, బెదరకోట దుర్గేష్, బింగి రవి, ముదిగొండ శ్రీకాంత్, పూల శ్రవణ్, ఆలేటి బాలకిషన్ ,సరాభు సంతోష్, దెయ్యాల సంపత్, హేమెంధర్ , నారాయణ, సిద్ధులు, టింకు, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.