Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి కే.నవీన్
నవతెలంగాణ - భువనగిరి
మహనీయుల జయంతి ఉత్సవాలో భాగంగా రెండోవ రోజు శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి కె.నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విద్యార్థులో చేతన్యం పెంచడం కోసం కళాశాల విద్యార్థులకు అంబేద్కర్ ఫొటో సెషన్స్‌ను చూపించారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం సంబంధించిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోర్ కమిటీ సభ్యులు బట్టు రామచంద్రయ్య బర్రె జహంగీర్ బండారు రవివర్ధన్ బర్రె సుదర్శన్, కర్తల శ్రీనివాస్ ,ఈరపక నర్సింహ, కొండమడుగు నర్సింహ , ఇటుకల దేవేందర్ , రాములు సిర్పంగా శివలింగం, పడిగల ప్రదీప్ , బాణోత్ భాస్కర్ నాయక్ , దర్గాయి గణేష్, క్యాసాగళ్ల చందు ,రావుల రాజు , ఉప్పల నర్సయ్య ,చిలకమరి గణేష్ ,దర్గాయి నర్సింగరావు ,వాడపల్లి దాస్, కొల్లూరి హరీష్, ఎడమ ప్రవీణ్, కూతడి సురేష్ ,సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాస్టల్ వార్డెన్. శైలజ చంద్రకళ పాల్గొన్నారు.
మహనీయుల జయంతి వారోత్సవాల్లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 5 నుండి 14 వరకు మహనీయుల జయంతి ఉత్సవాలు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందిందన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ పడిగెల రేణుక ప్రదీప్ బట్టు రామచంద్రయ్య కర్తాల శ్రీనివాస్ సిరిపంగ శివలింగం నాగారం అంజయ్య బర్రె సుదర్శన్ బండారు రవివర్ధన్ చల్లగురుగుల రఘుబాబు పాల్గొన్నారు.