Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా
నవతెలంగాణ -కేతపల్లి
గ్రామాలలో చెత్తను వేరే నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని జిల్లా లోకల్ బాడీ కలెక్టర్ దానికి అధికారులను ఆదేశించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామపంచాయతీలో ప్రక్రియ నర్సరీలను ఆయిల్ ఫామ్ తోటలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాలలో సాగ్రిగేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ ఫోటోలను ఎప్పటికప్పుడు పంపించాల్సిందిగా ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు సాగ్రియేషన్ నిర్వహణ సక్రమంగా నిర్వహించి ఫోటోలు పంపించాల్సిందిగా తెలియజేసినారు. అనంతరం ఇనుపాలన గ్రామపంచాయతీలో ఆయిల్ ఫామ్ నర్సరీ పరిశీలించి నారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రమేష్ దీన్ దయాల్ హార్టికల్చర్ సిబ్బంది సంగీత విద్యాసాగర్ , ఇంపాముల గ్రామ సర్పంచ్ జాల వెంకటరెడ్డి ఉన్నారు.