Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తోలికోడి కూతతో
నాపల్లె మేలు కోంది
తెలిమంచు తెరలలో
తెల్లవారిందే...!!
లేతరవికి రాణాలు
ఆకాశమునిండి
ఏడురంగులతో
బంగారు పులివినది
బంగారు వరిచేలు
అర్రువంచినవి
రంగారు పక్ష్మిలు
కిల కిలా హరావలి
కోయిలల కూతలు
కోటిరాగాలతో
చల్లనీ మెల్లని
పిల్లగాలులవెంట
విరులుపూబాలలై
వాసనలు పంపినవి
ఆహానా పల్లె అంధం
రేపల్లెకు అనుబంధం
అదిగో ఆమదురగానం
పోలం గట్టు మీద
రైతన్న జానపదం
కాయకష్టం వెరుగని
ఆసాములకు వినిపించే
జ్ఞానపధం
పారేటి నదిపైన
తీతువు పిట్టలతో
జమ్ము పిట్టల కిసకిసలూ
వీరభూసిన చేట్లుమీద
తుమ్మెదఘంకారాలు
యాదపుడు గోర్రెలతో
మురళీ ద్మాదాలతో
హృదయంను కదిలించే
మనోహార స్వర్గం
తెలంగాణ పల్లె ల్లో
వికసించే దర్మ నీయం
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828