Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో 2022 ఏడాదిలో ఇ పత్రికలలో మాత్రమే ప్రచురితమైన కవితలను ఆహ్వాని స్తున్నారు. వీటన్నింటితో కలిపి సంకలనంగా తీసుకురానున్నారు. ఆసక్తి కలిగిన వారు ప్రచురితమైన కవితల ఫొటో కాపీలను పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లో మార్చి 31లోగా editor.kavitha2022@gmail. com మెయిల్ ఐడీకి పంపవచ్చు. వివరాలకు 9490634849 నంబరు నందు సంప్రదించవచ్చు.