Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయలసీమ సాంస్కతికోద్యమంలో భాగంగా 'రాయలసీమ సాంస్కతిక వేదిక', 'వేమన అధ్యయన & అభివద్ధి కేంద్రం'ల ఆధ్వర్యంలో 'ఆరవ రాయలసీమ మహా కవిసమ్మేళనం' నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాయలసీమలోని దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, మహిళలు తదితర విభిన్న వర్గాల అస్తిత్వం నేపథ్యంగా ఈ నెల 29న అంతర్జాల వేదికన కవిసమ్మేళనం కొనసాగుతుంది. కవితలను మే 25 లోపు 99625 44299 వాట్సప్ నెంబర్కు పంపాలి. వివరాలకు 99639 17187 నంబరులో సంప్రదించవచ్చు.