Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల పదహారున సోమవారం సాయంత్రం 6.30 గంటలకు తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్లోని మహాత్మా జ్యోతీరావు ఫూలే మైదానంలో ఎన్నీల ముచ్చట్లు-9 ఏండ్ల పండుగ సంబురాలు జరుగన్నాయి. అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్ జి.వి శ్యాంప్రసాద్ లాల్, తెరవే రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం హాజరు కానున్నారు. వివరాలకు 9490222201, 9849902910 నంబర్లను సంప్రదించవచ్చు.