Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గబ్బిలం-కొత్తగబ్బిలం-దళిత కవుల గమనం
ప్రొ.ఎండ్లూరి సుధాకర్ సంస్మరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న 'గబ్బిలం-కొత్తగబ్బిలం-దళిత కవుల గమనం' కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు సారస్వత పరిషత్ హాల్లో నిర్వహించనున్నారు. డా.పసునూరి రవీందర్ అధ్యక్షతన ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రారంభోపన్యాసం, డా.కోయి కోటేశ్వరరావు కీలక ప్రసంగం చేస్తారు. వివరాలకు 9441713930 నంబరు నందు సంప్రదించవచ్చు.