Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారణాసిని సంపూర్ణంగా అర్ధం చేసుకోవడానికి, భావితరాలకు అందించడానికి భారతీయ భాషలలోని కవులు ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో వారణాసి గురించి ఏయే ప్రక్రియలో ఏ విధంగా ప్రస్తావించారో ఆ అంశాల గురించి తెలుగు, సంస్కతం, హిందీ, ఆంగ్ల భాషలలో సుమారు 5 నుంచి 6 పేజీలు మించకుండా ఉపయుక్త గ్రంథసూచితో పరిశోధన వ్యాసాన్ని Open file (Pagemaker 7 & Anu7) and PDFఈ ఈమెయిల్ [email protected]కి జూన్ 23లోగా పంపవచ్చు. వివరాలకు వైష్ణవ వేణుగోపాల్ 9848707978 లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.