Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు ప్రతి యేటా అందించే పాలమూరు సాహితీ అవార్డులకు ఈ ఏడాది కవితా సంపుటాలను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు 2021లో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మాత్రమే మూడేసి ప్రతులను డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇ.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ - 509001, తెలంగాణ రాష్ట్రం అనే చిరునామాకు మే 31 లోపుగా పంపించాల్సి ఉంటుంది. ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు. వివరాలకు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 9032844017 నంబరు నందు సంప్రదించవచ్చు.