Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాబాసాహెబ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా'గా పేరు ఉంచాలని డిమాండ్ చేస్తూ, బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో 'కవితా సంకలనం' ప్రచురించనున్నారు. 30 లైన్లకు మించకుండా, ఒక కవిత మాత్రమే యూనికోడ్లో పంపించాలి. ఆసక్తి కలిగిన వారు [email protected]మెయిల్‌కు పంపవచ్చు.