Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహితీ గౌతమి ఆధ్వర్యంలో సినారె పేరు మీద అందించే సాహిత్య పురస్కారానికి 2021 సంవత్సరానికి గాను అన్నవరం దేవేందర్ 'గవాయి' కవితా సంపుటి ఎంపికయింది. త్వరలోనే వారికి పురస్కారం అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.