Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సడ్లపల్లె చిదంబర రెడ్డి రాసిన మట్టి మొగ్గలు కథా సంపుటి శివేగారి దేవమ్మ కథా పురస్కారం - 2021 కి ఎంపికైంది. త్వరలోనే పురస్కారాన్ని విజేతకు అందజేయనున్నట్లు అవార్డు నిర్వాహకులు కె.వి మేఘనాథ్ రెడ్డి పేర్కొన్నారు.