Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ వేదగిరి రాంబాబు స్మృత్యర్థం తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మా కథలు - 2021' కథా సంకలనానికి కథలను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు 2021లో ప్రచురితమైన కథలను ఆగస్టు 31లోగా సి.హెచ్.శివరామప్రసాద్, స్వగృహ అపార్ట్మెంట్, సి - బ్లాక్, జి - 2, భాగ్యనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్-72 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9390085292 నంబరు నందు సంప్రదించవచ్చు.