Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకులు, నవలా రచయిత డా||ప్రభాకర్ జైనీ తన తండ్రి పేరుతో ఇస్తున్న 'లక్ష్మీనారాయణ జైనీ జాతీయ పురస్కారం' ఈ ఏడాది 'స్వాతి' సంస్థల అధినేత వేమూరి బలరామ్ రాసిన 'స్వాతి చినుకులు' గ్రంథానికి ఇవ్వనున్నారు. ఈ పురస్కార సభ మార్చి 30న గురువారం సాయంత్రం విజయవాడ, గాంధీనగర్ లోని హోటల్ ఐలాపురం ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తు న్నారు. ఇదే వేదికపై 'స్వాతి బలరామ్.. అతడే ఒక సైన్యం' బలరామ్ బయోపిక్ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వివరాలకు 9246415150 నందు సంప్రదించవచ్చు.