Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి :
మందుకు బందేదీ...అ అ
మందుకు బందేదీ
ఏదీ... షాపుకు క్లోజేదీ...
వైనుకు మరుగేదీ ఏదీ... ఈ... ఈ..
వైనుకు మరుగేదీ ఏదీ...
బ్రాందికి భ్రాంతేదీ
మందుకు బందేదీ... అ అ
ఏదీ... షాపుకు క్లోజేదీ...
మందుకు బందేదీ
చరణం 1 :
కల్లుకు ఒకటే.. ఏ ... ఆ ఆ ..
కల్లుకు ఒకటే తెలి వర్ణం
మరీ షరాబుకు కలదా స్థలభేదం
షరాబీలకెందుకు కులభేదం
అది మనుషుల కూల్చెడు విషవలయం (మందుకు)
చరణం 2 :
జగమున కోవిడే...
జగమున కొవిడే పెరిగెనులే
అదే బ్రాండులకైనా చెదరదులే
తాగిన మైకం వదలనిచో
భౌతిక దూరం మరిచినచో
మధువు, మసనం ఒకటేనులే (మందుకు)
''కర్ణ'' చిత్రంలోని
''గాలికీ కులమేది'' పాటకు పేరడి.
రచన : ''సినారె''
- డా.బి.బాలకష్ణ, 9948997983