Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి జీవనం ప్రకృతి ఆవరణం
ప్రకృతి వైపరిత్యం మన జీవన విధానం
వాగువంక చెట్టు చేమ మాయం
ఋతుక్రమం పేరుకే లిఖితం
అవసరాలకు మించిన భోగం
స్వయంకత అపరాధం
భూమాతకు కాకూడదు భారం
ఆ దిశగా మనిషిగా నీ కర్తవ్యం
ప్రకతి సంపదను కాపాడే వైనం
పోషించు ఆకుపచ్చని స్థిర నివాసం
అతివష్టి అనావష్టి దూరం
భూగోళం ఇక స్వయంప్రకాశం
- శ్రీవాణి