Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి
నవతెలంగాణ- గజ్వేల్
బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో బీసీ కమ్యూనిటీ హాల్‌కు వారు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు, వైస్ చైర్మన్ జాకీర్, ఆత్మ కమిటీ అధ్యక్షులు ఉడేం కృష్ణారెడ్డి, కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, , కో ఆప్షన్ మెంబెర్ శరీఫా ఉమర్ ,టౌన్ పార్టీ అధ్యక్షులు నవాజ్ మీరా,వర్కింగ్ ప్రెసిడెంట్ నాగులు, వార్డు అధ్యక్షులు బాకీ స్వామి,టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు సంగపురం ఎల్లయ్య, టౌన్ సోషల్ మీడియా అధ్యక్షులు. కరీం, టౌన్ యూత్ అధ్యక్షులు గడియారం స్వామి, బిసి సెల్ అధ్యక్షులు మల్లేశం గౌడ్,ఆత్మ కమిటీ డైరెక్టర్ కూరకుల సాయి, ఏల వెంకట్, సమాఖ్య యూత్ కోశాధికారి షేర్ల నర్సిహుములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీల సాగర్ ప్రవీణ్,టౌన్ పార్టీ వైస్ అధ్యక్షులు ఆటకురి స్వామి,పొన్నాల కుమార్,టౌన్ మహిళ ఉపాధ్యక్షురాలు ఫర్జాన బేగం,వార్డ్ మహిళా అధ్యక్షురాలు సంగపురం భాగ్య, వార్డు మైనారిటీ అధ్యక్షులు ఎండి సలీం పాల్గొన్నారు.